మూర్ఛ వ్యాధి రోగులకు గరుడ ముక్క మొక్క ఆకుల రసం మంచి మెడిసిన్

ఈ మొక్కల ఆకుల రసం నిద్రలేమికి.. క్షయ నివారణకు ఉపయోగిస్తారు

తేలు విషాన్ని హ‌రించ‌డంలో ఈ ఆకుల రసం దివ్య ఔషధం. తేలు కరిచిన చోట ఈ ఆకుల రసాన్ని వేసి కట్టుకడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది

కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే.. పండ్లను కాల్చిన బూడిద, కొబ్బరి నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని కాలిన గాయాలపై అప్లై చేయాలి

ఈ మొక్క ఆకుల ర‌సాన్ని మెడ‌కు రాయ‌డం వ‌ల్ల క్ష‌య వ్యాధి త‌గ్గు ముఖం ప‌డుతుంది

ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది

చర్మం దురదలకు, చర్మవ్యాధులకు ఈ నూనె మంచి ఔషధం

యాంటీ వైపరిన్ లక్షణాల కారణంగా సాలెపురుగు , విష పురుగుల విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు