టీ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా..
దగ్గు, జలుబు కోసం తీసుకునే ట్యాబ్లెట్స్‌ను కాఫీ ముందుకానీ, తర్వాత కానీ తీసుకోకూడదని నిపుణులు చెబుతునారు.
ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కాఫీ తాగిన తర్వాత వేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిక్ పేషెంట్స్ టీ/కాఫీ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుంటే థియోఫిలిన్ మందులను కాఫీకి ముందుగాని, తర్వతగాని తీసుకోకండి.
మహిళలు గర్భనిరోధక ఔషధాలు కాఫీ తాగడానికి ముందు/తర్వాత తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.