ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం జాతరలో మొక్కుబడులు వెరీ వెరీ స్పెషల్.. 

 సమ్మక్క- సారలమ్మల వీరత్వానికి ప్రతీక ఎదురుకోళ్లు. తల్లులను గద్దెల వద్దకు ఎదురుకోళ్లతో ఆహ్వానం పలికే భక్తులు.. 

కోరికలు నెరవేరిన అనంతరం బెల్లాన్ని నిలువెత్తు బంగారంగా సమర్పణ.  దీంతో జాతర సమయంలో  బెల్లానికి భలే గిరాకీ 

సమ్మక్క సారలమ్మ జాతరలో శివసత్తుల విన్యాసాలు వెరీ వెరీ స్పెషల్.. 

సమ్మక్క-సారలమ్మలను భక్తులు ఆడపడుచులుగా భావించి ఒడి బియ్యం మొక్కులు చెల్లించే సాంప్రదాయం..