బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మైక్ లారెన్ ఆటోమోటివ్ భారత్ మార్కెట్లోకి మరో కొత్త హైబ్రీడ్ సూపర్ కారు ఆర్టురా
ఈ సూపర్ కారు ధర రూ.5.1 కోట్లు
మైక్ లారెన్ అర్టురా కారు ఇంజిన్ 2933 సీసీ, మూడు లీటర్ల సామర్థ్యం గల ట్విన్ టర్బో వీ6 ఇంజిన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది
ఇది 680 బీహెచ్పీ విద్యుత్, గరిష్టంగా 720 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది
మైక్ లారెన్ కార్బన్ లైట్ వెయిట్ ఆర్కిటెక్చర్ (ఎంసీఎల్ఏ)తో డిజైన్ చేసింది
ఈ కారు కేవలం మూడు సెకన్లలో 100కి.మీ స్పీడ్, 8.3 సెకన్లలో 200 కి.మీ. వేగం అందుకుంటుంది
ఈ కారులో ఎలక్ట్రిక్ మోటార్, 7.4కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటది
మైక్ లారెన్స్ ఆర్టురా కారు 8 -అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో వస్తుంది
ఇది ఆపిల్ కారు ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్‌గా ఉండటంతోపాటు అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ టెక్నాలజీ