భారతీయ కంపెనీ మాక్సిమస్ దేశంలో కొత్త స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది

Maxima కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ వాచ్ పేరు Maxima Max Pro X1

మనదేశంలో Maxima స్మార్ట్ వాచ్ ధర రూ.1999

బ్లాక్, పింక్, గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఈ వాచ్‌ లభిస్తుంది

ఈ స్మార్ట్‌వాచ్‌లో చతురస్రాకారంలో 1.4 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది