బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల మీరు రిలాక్స్ అవ్వవచ్చు. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టు ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది
జుట్టు సంరక్షణ కోసం బాదం నూనెతో వారానికి రెండుసార్లు తలపై మసాజ్ చేయండి
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆలివ్ నూనెలో జుట్టుకు మేలు చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
దీనితో మసాజ్ చేయడం వల్ల మంచి అనుభూతిని కలిగిస్తుంది
కొబ్బరి నూనెలో ఎన్నో ఔషధాలు దాగున్నాయి. దీనితో తలతోపాటు శరీరానికి మసాజ్ చేస్తే ఎంతో రిలాక్స్ గా ఉంటుంది
అవకాడో నూనెలో విటమిన్లు బి, ఎ, డి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది దుమ్ము, కాలుష్యం నుంచి జుట్టును రక్షించడంలో సహాయపడుతుంది
అవకాడో నూనెలో విటమిన్లు బి, ఎ, డి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది దుమ్ము, కాలుష్యం నుంచి జుట్టును రక్షించడంలో సహాయపడుతుంది
జోజోబా నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల మీరు రిలాక్స్‌గా ఉండటమే కాకుండా, జుట్టు పొడిబారకుండా, నిర్జీవంగా మారకుండా చేస్తుంది
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టును అనేక సమస్యల నుంచి కాపాడుతాయి