మారుతి సుజుకి అప్‌గ్రేడ్ ఇంజ‌న్‌, కాస్మెటిక్ మార్పుల‌తో 2022 వాగ‌నార్‌ను విడుదల చేసింది

సుజుకి వాగ‌నార్ రూ 5,39,500 నుంచి రూ 7,10,000 మ‌ధ్య అందుబాటులో ఉంది

ఈ వాహనం రెండు కలర్ ఆప్షన్‌లతో పాటు కొత్త కార్బన్ ఎమిజ‌న్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇంజ‌న్ల అప్‌గ్రేడ్

ఇందులో స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటెయిన్‌మెంట్ సూట్ కోసం 7 ఇంచ్ ట‌చ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ బేస్‌డ్ నేవిగేష‌న్‌ సదుపాయం

ఆడియో అవుట్‌పుట్ కోసం 4 స్పీక‌ర్లు, డ్యూయ‌ల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి పీచ‌ర్లు ఆక‌ట్టుకుంటాయి