మారుతి సుజుకీ 9,125 యూనిట్ల సియాజ్‌, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌ఆర్‌, గ్రాండ్‌ విటారాలను రీకాల్‌

 వీటిలో ఫ్రంట్‌రో సీట్‌ బెల్ట్స్‌లో సాంకేతిక సమస్యలు గుర్తించి రీకాల్‌

నవంబర్‌ 2 నుంచి 28 మధ్యకాలంలో తయారైన ఈ మోడళ్లలో మాత్రమే సీట్‌ బెల్ట్‌కు సంబంధించిన సమస్యలు

ముందు వరుసలో సీట్‌బెల్ట్‌ ఎత్తును అడ్జెట్‌ చేసే స్థలంలో లోపం ఉన్నట్లు గుర్తించిన కంపెనీ

ఈ సమస్య కారణంఆ సీట్‌ బెల్ట్‌ విడిపోయే ప్రమాదం

ఈ రీకాల్‌ చేసిన వాహనాలకు ఉచితంగా మరమ్మతులు