మారుతి సుజుకి ఆల్టో కె10 కారు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌

బుధవారం నుంచి ప్రారంభమైన కొత్త ఆల్టో K10 బుకింగ్‌లు

తాజా వెర్షన్ సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఫీచర్లతో ఆల్టో కె-10

రూ. 11 వేలు చెల్లించి ఆల్టో కె10ని ప్రీ-బుక్ చేయవచ్చు

ఈ ఆల్టో కె10 ధర రూ.4.25 లక్షల కంటే తక్కువ ఉండే అవకాశం

ఈ కొత్త ఆల్టో కె10 ఆగస్టు 18న అధికారికంగా లాంచ్‌ కానుంది