మారుతీ సుజుకీ కొత్త కారును లాంచ్ చేసింది
టూర్ హెచ్1 పేరుతో ఈ ఎంట్రీలెవల్ కారును తీసుకొచ్చారు
పెట్రోల్ వేరియంట్ ధర రూ. 4.8 లక్షలు, సీఎన్‌జీ ట్రిమ్ ధర రూ. 5.7 లక్షలుగా ఉంది
పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 24.60 కి.మీ, సీఎన్‌జీ వెర్షన్ ఒక కిలోకు 34.46 కి.మీ మైలేజీ ఇస్తుంది
స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్ ఫీచర్ ఇచ్చారు
ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి
డ్రైవర్- కో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఇచ్చారు
796 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ 35.3kW గరిష్ఠ శక్తిని, 69Nm టార్క్‌ను విడుదల చేస్తుంది
5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ను అందించారు