మారుతి సుజుకి ఆల్టో రెట్రో డిజైన్‌లో జపాన్‌లో లాంచ్ చేసింది
ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టిల్ట్ ఫంక్షన్‌తో స్టీరింగ్ వీల్
3-సిలిండర్ గ్యాసోలిన్ ఇంజన్
కొన్ని మార్పులు చేసి భారత్‌లో లాంచ్ చేయనున్నారు
ఇండియాలో ప్రారంభ ధర రూ. 10 లక్షలు ఉండొచ్చు