వాహన ప్రియుల ఆదరణ పొందిన ప్రముఖ కంపెనీలలో మారుతీ సుజుకి కూడా ఒకటి
ఈ ప్రముఖ సంస్థకు చెందిన వాహనాలలోలో మారుతి సుజుకి జిమ్నీ రానున్న రోజులలో భారత్‌లో కూడా లాంచ్ అవబోతుంది
భారతదేశంలో ఇది ఇప్పటివరకూ ఇంకా మార్కెట్‌లోకి రానప్పటికీ దీనికి భారత్‌లో మంచి ఆదరణ ఉంది
ఇప్పటి వరకు కంపెనీ ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్‌ను విడుదల చేస్తుందని అందరూ భావించారు
అయితే త్వరలో దేశంలో 7-సీటర్ జిమ్నీని కూడా మనం చూడవచ్చు
కారు ముందు భాగం దాని కంపెనీ 5-డోర్ల కారు మాదిరిగానే కనిపిస్తుంది
క్యాబిన్ లోపల, మారుతి సుజుకి జిమ్నీ 7-సీటర్ రెడ్ సీట్ కూడా ఉంటుంది
కారు ముందు వరుసలో మూడవ వరుస సీట్లను కూడా కలిగి ఉండడం దీని ప్రత్యేకత