మారుతి సుజుకీ నుంచి సరికొత్త కారు.. ధర తెలిస్తే షాకే..
మారుతి సుజుకీ నుంచి కొత్త కొత్త కార్లు మార్కెట్లో వస్తున్నాయి
అత్యాధునిక ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువస్తున్నాయి
తాజాగా మార్కెట్లోకి మరో ఎంవీపీ కారు ఇన్‌విక్టో తేవడానికి ముహూర్తం ఖరారు చేసింది
మారుతి సుజుకి ఉత్పత్తుల్లోనూ ఇన్‌విక్టో ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు కానుంది
టయోటా ఇన్నోవా హైక్రాస్ టెక్నాలజీ ఆధారంగా మారుతి సుజుకి ఇన్‌విక్టో రూపుదిద్దుకుంది
ఈ నెల 19 నుంచి మారుతి సుజుకి ఇన్‌విక్టో బుకింగ్స్ ప్రారంభం
వచ్చేనెల 5వ తేదీన మార్కెట్లోకి రానుంది
మార్కెట్లో దీని ధర రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉండే అవకాశం
2.0-లీటర్ల వీవీటీఐ పెట్రోల్ ఇంజిన్ విత్ సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో పని చేస్తుంది