వాహనదారులకు షాకిచ్చిన కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి

మారుతి సుజుకీకి చెందిన పలు మోడళ్ల కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం

పెరిగిన ధరలు తక్షణమే అమలు చేస్తూ నిర్ణయం. ఇన్‌ఫుట్‌ ధరల పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం

వివిధ రకాల మోడళ్లపై 0.1 శాతం నుంచి 4.3 శాతం వరకు పెంచింది మారుతి సుజుకి

గత ఏడాది కూడా మూడు సార్లు పెరిగిన కార్ల ధరలు. స్టీల్‌, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌ ధరల పెరుగుదలతో ధరలు పెంపు