వాహనదారులకు షాకిచ్చిన మారుతి సుజుకీ

మారుతి ఎర్టిగా ధరను రూ.6 పెంచుతూ కంపెనీ నిర్ణయం

ఎర్టిగాలో ఎలక్ట్రానిక్‌ స్టేబిలిటీ ప్రోగ్రాం, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్స్‌తో తయారైన వాహనం

సరికొత్త ఫీచర్స్‌ కోసం ఎర్టిగా ధరను రూ.6వేలు పెంచుతున్నట్లు వెల్లడి

ప్రస్తుతం ఎర్టిగా ధర రూ.8.41 లక్షలుగా ఉంది