Maruti Suzuki Swift:  ధర రూ.5.91 లక్షల నుంచి ప్రారంభం.. మైలేజ్ 23.2 నుండి 23..76kmpl

Maruti Suzuki Ertiga:  ఈ కారు ధర రూ.8.35 లక్షలు. మైలేజ్ 20.3 నుండి 26.11 కి.మీ.

Maruti Suzuki Baleno:  కారు ధర రూ.6.42 లక్షలు. మైలేజ్ 22.35 నుండి 22.94 కి.మీ

Maruti Suzuki Wagon R: కారు ధర రూ.5.47 లక్షలు. మైలేజ్ 23.56 నుండి 34.05 కి.మీ

Maruti Suzuki Alto:  కారు ధర రూ.3.25 లక్షలు. మైలేజ్ 22.05 నుండి 31.59 కి.మీ