Maruti Suzuki Swift: దీని ధర రూ.5.91 లక్షల నుంచి ప్రారంభం. మైలేజీ 23.2 నుంచి 23..76kmpl

Maruti Suzuki Ertiga: ఈ కారు ధర రూ.8.35 లక్షలు. మైలేజీ 20.3 నుంచి 26.11కి.మీ

Maruti Suzuki Baleno: ఈ కారు ధర రూ.6.42 లక్షలు. మేలేజీ 22.35 నుంచి 22.94 కి.మీ

Maruti Suzuki Wagon R: ఈ కారు ధర రూ.5.47 లక్షలు. మైలేజీ 23.56 నుంచి 34.05 కి.మీ

Maruti Suzuki Alto: ఈ కారు ధర రూ.3.25 లక్షలు. మైలేజీ 22.05 నుంచి 31.59 కి.మీ