పలు మోడళ్ల కార్లపై మారుతి సుజుకీ రూ.54,000 వరకు తగ్గింపు
మారుతి సుజుకి ఇగ్నిస్, బాలెనో, సియాజ్ కొనుగోలు చేస్తే ఈ తగ్గింపు
మారుతి ఇగ్నిస్‌పై రూ.35,000 నగదు, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ బోనస్
ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్‌లపై మొత్తం రూ.34,000 తగ్గింపు, రూ. 15,000 ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్
మారుతి బాలెనో కారుపై రూ.35,000 వరకు తగ్గింపు,ఇతర తగ్గింపులు కూడా..
మారుతి సియాజ్ కారుపై రూ. 28,000, మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.