మారుతి సుజుకీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌

పలు మోడళ్ల కార్లపై భారీ తగ్గింపు

 ఇగ్నీస్, బాలెనో, సియాజ్ వంటి మోడల్ కార్లకు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేసింది

ఈ డిస్కౌంట్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయి

మారుతి సుజుకి ఇగ్నీస్ కారుపై గరిష్టంగా రూ.35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4000

బాలెనోపై  క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేలు కలిసి ఉంటుంది

అన్ని రకాల సియాజ్ వేరియంట్ కార్లపై డిస్కౌంట్ బోనస్ రూ.25 వేలు అందుబాటులో ఉంది

మీకు మరింత సమాచారం కావాలంటే, సమీపంలోని మారుతి నెక్సా షోరూమ్ కి వెళ్లండి

పూర్తి వివరాలు తెలుసుకుని మీకు ఇష్టమైన కారు బుక్ చేసుకోండి