మారుతి సుజుకీ నుంచి సరికొత్త బాలెనో కారు విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌

డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసి యాంగ్యూలర్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ ఫీచర్స్ 

క్యాష్‌బోర్డులో 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌ స్క్రీన్‌ యూనిట్‌గా మార్చింది

ఆండ్రాయిడ్‌ ఆటోతో పాటు ఇన్‌బిల్డ్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ను కూడా అమర్చింది హెడ్‌అఫ్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

360 డిగ్రీల కెమెరా, 6 ఎయిర్‌ బ్యాగులు, ధర .6.35 - నుంచి రూ.9.49 లక్షలు