మారుతి సుజుకీ కీలక నిర్ణయం

మారుతి ఆల్టో 800 కార్ల తయారీని నిలిపివేస్తున్నట్లు వెల్లడి

ఆల్టో 800ని BS6 ఫేజ్‌ 2కి అప్‌గ్రేడ్‌ చేయడంలో అధికంగా ఖర్చు

భారత్‌లో ఆల్టో 800కారు 2000 సంవత్సరంలో విడుదల

ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 5.13 లక్షల మధ్య ఉండేది

దీని స్థానంలో చౌకైన కారుగా ఆల్టో కె10 అందుబాటులో