నూతనంగా కార్లను కొనుగోలు చేసేవారికి షాకిచ్చింది మారుతి సుజుకీ
వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచనుంది
అన్ని రకాల కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.8,014 లోపు పెంచుతున్నట్లు ప్రకటన
ఆల్టో, వ్యాగన్ ఆర్ మోడళ్లు రూ.1,500 వరకు, బాలెనో రూ.8,014 వరకు ప్రియంకాంది
ఇటీవల మార్కెట్లోకి నూతనంగా విడుదల చేసిన ఇగ్నిస్‌ను ఈ ధరల పెంపు నుంచి మినహాయింపునిచ్చింది