‘ప్రిన్స్’ మూవీతో మరియా ర్యాబోషప్కా ఎంట్రీ ఇస్తోంది.
అందం, అమాయకత్వం ఆకట్టుకుంది మరియా
మరియా 2018లో ‘ఈథర్’ అనే హలీవుడ్ మూవీ చేసింది
2012లో ‘స్పెషల్ ఓపీఎస్ 1.’ అనే హిందీ వెబ్ సిరీస్ చేసింది
మరియా ర్యాబోషప్కా సొంత దేశమైన ఉక్రెయిన్
యుద్ధం కారణంగా ఫ్యామిలీకి దూరమైంది
తన ఫ్యామిలీ ఉక్రెయిన్ నుండి వలస వెళ్లిపోయారని తెలిపింది
తాను తీసుకున్న రెమ్యునరేషన్ ని తన దేశంలో విరాళంగా ఇస్తుందట