ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో యాపిల్ ముందు వరుసలో ఉంటుంది
కొందరు యాపిల్ పండ్లను తొక్కతో తినడానికి ఇష్టపడరు
యాపిల్ తొక్కలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్‌తోపాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి
పోషకాలతో నిండిన యాపిల్ తొక్కను వృద్ధాగా పారవేసే బదులు.. రుచి కరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చని తెలుసా
యాపిల్ తొక్కలు, దాల్చిన చెక్కతో టీ తయారు చేయవచ్చు
ఒక సీసాలో యాపిల్ తొక్కలు, చక్కెర, నీళ్లు పోసి నెల రోజుల పాటు చీకటి ప్రదేశంలో ఉంచితే యాపిల్ సైడర్ వెనిగర్ తయారవుతుంది
యాపిల్ తొక్కల్లో వెన్న, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకుని ఒవెన్‌లో 400 డిగ్రీల వేడిపై 12 నిముషాలపాటు ఉంచితే చాలు. కరకరలాడే చిప్ప్ రెడీ అయిపోతాయి