ఈ రోజుల్లో జీవనశైలిలో మార్పుల కారణంగా మనం మన ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం

బిజీ షెడ్యూల్ వల్ల చాలా ఒత్తిడికి గురవుతున్నాం. దీని వల్ల అనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది

మానసిక ప్రశాంత కోసం క్రమం తప్పకుండా ఈ యోగాసనాలను చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు

హస్తపాదాసనం ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది

ఒత్తిడి తగ్గించడంలో సేతుబంధాసనం సహాయపడుతుంది

బాలసనం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది

భుజంగాసనం చేయడం వల్ల మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది