పురుషులలో లైంగిక సామర్ధ్యం పెంచే వెల్లుల్లి పాలు

స్త్రీలలో హార్మోనల్ బేలన్స్ తగ్గించి, సంతాన సామర్థ్యం పెంచే వెల్లుల్లి పాలు

రాత్రి వేళ ఈపాలను తాగితే నిద్రలేమి సమస్యనుంచి విముక్తి

శరీరంలో మంటను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను కరిగించే  వెల్లుల్లి పాలు

సయాటికా, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సహా అనేక రకాల వ్యాధులకు చక్కటి ఔషధం

వెల్లుల్లి పాలల్లో క్యాల్షియం పుష్కలం. ఎముకలకు బలం