కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉదర సంబంధిత సమస్యలు దూరమై జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది
మనస్సును చురుకుగా ఉంచుతుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ఒత్తిడి, డిమెన్షియా సమస్యలను తగ్గిస్తుంది.
ఉసిరి రసం తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
జుట్టు ఒత్తుగా, మెరిసేలా, బలంగా మారుతుంది.
ఉసిరి రసం మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుంది
ఉసిరికాయ రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు.
ఉసిరి రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది