వెల్లుల్లి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.
వెల్లుల్లి చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.
వెల్లుల్లి అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
వెల్లుల్లి జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
వెల్లుల్లి మొటిమలని నివారిస్తుంది.