పుట్టగొడుగులు తీసుకోవడం వాళ్ళ రోగనిరోధక శక్తి పెరుగుతుంది
గుండెకు మేలు చేస్తుంది
కొలెస్ట్రాలను తగ్గించటంలో సహాయపడుతుంది.
డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది
ఇది శరీరానికి ఇన్సులిన్ అందించడానికి తోడ్పడుతుంది.
విటమిన్ D పుష్కలంగా లభించడంతో ఎముకలు బలపడతాయి.