ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు
ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం
మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే
మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు
ఇవి క్యాన్సర్‌ను నివారిస్తాయి. యసిడిటీ, జీర్ణక్రియ సమస్యలను సైతం దూరం చేస్తాయి
వీటిని అతిగా తీసుకోవడం కంటే తగిన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది
మధుమేహ రోగులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి
శరీరంలోని చెడు కొవ్వులను సైతం తొలగిస్తాయి
బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది
బిడ్డపుట్టే ప్రక్రియను సులభ తరం చేస్తుంది