మామిడి కాయతో రోగాలు పరార్
మామిడి కాయతో రోగాలు పరార్
మామిడి కాయల కాలం వచ్చేసింది. మామిడికాయ తినడం లేదా వాసన చూడటం వల్ల గర్భిణులకు వికారం తగ్గుతుంది.
మామిడి కాయతో రోగాలు పరార్
మామిడి ముక్కలపై కాస్త ఉప్పు చల్లుకుని తింటే శరీరం నీటి శాతం కోల్పోకుండా ఉంటుంది.
మామిడి కాయతో రోగాలు పరార్
మామిడి రసాన్ని మరిగించి తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు.
మామిడి కాయతో రోగాలు పరార్
పచ్చి మామిడి కాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.
మామిడి కాయతో రోగాలు పరార్
ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే రక్త హీనతను తగ్గిస్తాయి.