చెన్నై సమీపంలో తీరం దాటిన మాండూస్ తుపాన్
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై మాండూస్ ప్రభావం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మాండూస్ పేరును సూచించింది
అరబిక్‌లో మాండూస్ అంటే 'నిధి పెట్టె' అని అర్థం
దీనిని 'మాన్-డౌస్' అని కూడా ఉచ్ఛరిస్తారు
మాండూస్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరిలో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి
తమిళనాడులోని తీరప్రాంతాల్లో ముమ్మరంగా హాయక చర్యలు
రంగంలోకి ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు