మాళవిక శర్మ .. టాలీవుడ్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

హాట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న మాళవిక శర్మ అందరినీ ఆకట్టుకుంది

డాన్స్ ..పర్ఫార్మెన్స్ .. అందం.. అన్నిటిలోను మంచి మార్కులే పడ్డాయి

ఆమె ప్రస్తుతం ఏ సినిమాలలో కనిపించడం లేదు  

అయితే సంక్రాంతి సందర్భంగా మాళవిక ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది

అందులో ఆమె హాఫ్ శారీలో ట్రెడిషనల్ లుక్ కనిపించింది

కాగా ఈ ఫొటోస్ చూసిన ఫాన్స్ లైక్స్ కొడుతూ కామెంట్ చేస్తున్నారు

దీంతో ఈ ఫొటోస్ కాస్త వైరల్ అవుతున్నాయి