మలేషియాలో లాక్ డౌన్ కారణంగా అక్కడ థియేటర్స్ బంద్

మాస్టర్ సినిమాకోసం మలేషియా నుంచి చెన్నైకి వచ్చిన యువతి 

ఒక షో టికెట్స్ మొత్తంకొనేసి ఆష్లినా

స్నేహితులు, కుటుంబసభ్యులతో సినిమా చూసి సంబరపడింది యువతి