బంపర్ ఆఫర్ అందుకున్న మాస్టర్ బ్యూటీ

మాళవిక మోహనన్ కి మంచి క్రేజ్ ఉంది

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది

ధనుశ్ జోడీగా చేసిన 'మారన్' లో నటించింది

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న అమ్మడు

వెంకీ కుడుములు- చిరు కాంబినేషన్ లో మాళవిక