మలైకా అరోరా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు

కారు ప్రమాదం కావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు 

ఖోపోలి ఎక్స్‌ప్రెస్‌వేపై కారు ప్రమాదం జరిగింది

Credit- Social Media

తాజాగా మలైకాను డిశ్చార్జ్ చేశారు

మలైకా సోదరి అమృత హెల్త్ అప్‌డేట్ ఇచ్చింది

ఈ ప్రమాదంలో మలైకాకు స్వల్ప గాయాలయ్యాయి

నటి మలైకా అరోరా కుట్లు కూడా పడ్డాయి

Credit- Social Media