ప్రస్తుతం అంతా యూపీఐ పేమెంట్స్ కాలం నడుస్తోంది
స్మార్ట ఫోన్‌లో యూపీఐ యాప్స్ ద్వారా అందరూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు
యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కి కూడా లిమిట్ ఉంటుంది
ఏ బ్యాంక్‌తో డైలీ ఎంత వరకు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చో ఇక్కడ తెలుసుకోండి
ఎస్‌బిఐ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 1 లక్ష.
హెచ్‌డీఎఫ్‌సి ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 1 లక్ష.
ఐసీఐసీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 10 వేల నుంచి 25 వేల వరకు.
యాక్సిస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 1 లక్ష.
బ్యాంక్ ఆఫ్ బరోడా ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 1 లక్ష.