భారతీయ వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు ఉన్న ప్రాముఖ్యత తక్కువేం కాదు
వీటిని వేస్తే ప్రతి వంటలో రూచి మ్యాజిక్ చేసినట్లుగా మారిపోతుంది
వీటిని వేస్తే ప్రతి వంటలో రూచి మ్యాజిక్ చేసినట్లుగా మారిపోతుంది
మష్రూమ్‌లను బాగా కడిగి ముక్కలు చేయండి
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడి చేయండి
దానిలో వెల్లుల్లి, అల్లం వేసి కొన్ని సెకన్లు వేయించండి
స్పింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలు వేసి.. ఒక నిమిషం పాటు వేయించండి
దానిలో పుట్టగొడుగులను, సెలెరీని వేసి బాగా కలపండి. మీడియం మంట మీద రెండు నిమిషాలు వేయించండి
ఇప్పుడు 3 కప్పుల నీరు వేసి కలిపి.. మరగనివ్వండి
అంతే రుచికరమైన మష్రూమ్ సూప్ రెడీ