కావలసినవి బియ్యం ( బాస్మతి బియ్యం), తాజా పాలకూర, చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంపలు, పచ్చి మిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, రుచికి మసాలా దినుసులు
పాలక్ రైస్ తయారు చేయాలంటే ముందుగా తరిగిన పాలకూరను మిక్సీలో వేసి గ్రాండ్ చేయండి. కాస్త ఉప్పు వేసుకోవాలి
ఓ బానాలో నూనె కానీ నెయ్యి కాని వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలను, పోపు దినుసులను జోడించండి
తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు కలుపుతూ ఉండాలి
ఉల్లిపాయలు వండేటప్పుడు గ్యాస్ మీడియం మంట మీద ఉండాలని గుర్తుంచుకోండి
ఉల్లిపాయ ఉడికిన తర్వాత, దానికి సన్నగా తరిగిన బంగాళదుంపలను జోడించండి
బియ్యంను పోపులో వేసి ఉడికించాలి. పప్పుతో తినడానికి సింపుల్ రైస్ తయారుచేసే విధానం
ఆ తర్వాత రుచికి అనుగుణంగా ఉప్పు వేయండి, పాలకూర రైస్ రెడీ