నిత్య జీవితంలో జ్యూస్‌లు తాగడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే.. పళ్ళ రసాలు మనకు త్వరగా శక్తిని ఇస్తాయి
అలాంటి వాటిలో ఒకటి ABC జ్యూస్.. ఇందులో ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ కలిపితే వచ్చేదే ABC జ్యూస్
ఈ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలున్నాయి
ఏబీసీ జ్యూస్ ఇలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం
బీట్‌రూట్, క్యారెట్, యాపిల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
ఇప్పుడు ఈ ముక్కలను జ్యూసర్‌లో వేసి కొద్దిగా నీరు కలపండి
ఒక జ్యూసర్‌లో బాగా కొట్టండి మృదువైనంత వరకు కలపండి
మీరు ఈ మిశ్రమానికి నిమ్మకాయ ముక్కను జోడించవచ్చు. కొద్దిగా అల్లం రసం కలపండి. ఏబీసీ జ్యూస్ తాగడానికి రెడీ