స్టార్ హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు

 పదేపదే మేకప్ చేయకూడదంటున్న శ్రుతి

మేకప్ చేసుకోవడం వల్ల  కెమికల్స్ స్వేద గ్రంథుల్లోకి వెళ్తాయాట

కెమికల్స్ వల్ల హార్మోన్ల అసమతుల్య సమస్యలు వస్తాయి

కెమికల్స్ వల్ల వచ్చే మొటిమల వల్ల ప్రమాదం

చర్మం జిడ్డుగా తయారవుతుందని శ్రుతి కామెంట్లు

కిచెన్ లో దొరికే దినుసులతో ఫేస్ మాస్క్ వేసుకోవడం శ్రుతికి అలవాటు