వేసవిలో ఎక్కువగా జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి

జీర్ణ సమస్యకు చక్కటి పరిష్కారం కీరదోస డ్రింక్

కీరదోస, నిమ్మ, పుదీనా ఆకులు, నీరు తీసుకోవాలి

వీటిని ఒక గాజు పాత్రలో వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి.

రోజంతా ఆ నీటిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండండి.