చిన్న వయసులో తెల్లజుట్టు రావడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయింది
కేవలం 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సువారిలోనే ఇలాంటి సమస్య అధికంగా కనిపిస్తోంది
జన్యుపరమైన కారణాలు, చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి దీనికి కారణం
ఇలాంటి సమయంలో తెల్లజట్టును నల్ల జట్టుగా మర్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి అప్లై చేస్తే జుట్టు నల్లబడి, జుట్టుకు అద్భుతమైన పోషణ కూడా అందుతుంది
నిమ్మకాయ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది
ఎందుకంటే దీనితో చుండ్రు సులభంగా తొలగించబడుతుంది