మన దేశంలో వైభవంగా జరుపుకొనే పండగల్లో హోలీ ఒకటి

ఈ రోజున కొన్ని ప్రదేశాలను సందర్శిస్తే మరింత సంతోషాన్ని సొంతం చేసుకోవచ్చు

హిమాచల్‌లోని తోష్ గ్రామంలో   హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ

షిల్లాంగ్ సమీపంలోని మావ్లింగోట్

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా సమీపంలోని కసర్ దేవి గ్రామం

మధ్యప్రదేశ్‌లోని ఓర్చా

మధ్యప్రదేశ్‌లోని సాంచి

నాగాలాండ్ లోని లాంగ్వా