రోజురోజుకూ జుట్టు రఫ్ మరియు డ్రైగా మారుతుందా? హెయిర్ మాస్క్ ఉపయోగించండి.
అలోవెరా జెల్ మరియు కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్‌ను తయారు చేయండి.
ముందుగా కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి అందులో అలోవెరా జెల్ వేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి.
అప్పుడు మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి.