ఒక బంగాళాదుంప, ఒక టీస్పూన్ పసుపు, నాలుగు టీస్పూన్ల పాలతో ఫేస్ ప్యాక్ తయారు చేయండి

ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా బంగాళదుంప రసాన్ని తీయాలి.

 ఇప్పుడు అందులో పసుపు, పాలు కలపాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 30 నిమిషాలు ఉంచండి

 తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.