నోకియా లైట్‌ BH-205 ఇయర్‌బడ్స్‌.. అద్భుతమైన ఫీచర్స్‌

ఈ నోకియా లైట్‌ ఇయర్‌బడ్స్‌ 36 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌

ఈ ఇయర్‌బడ్స్‌ ధర రూ.2,799. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి

ఇయర్‌బడ్స్‌ ఉపయోగించే సమయంలో ఆటోమేటిక్‌గా ఆడియోకి మార్చవచ్చు

నోకియా లైట్‌ ఇయర్‌బడ్స్‌ BH-205 బ్లూటూత్‌ v5.0కనెక్టివిటీతో వస్తుంది.