మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి న్యూ మోడల్ స్కార్పియో-ఎన్ విడుదల
ఎస్‌యూవీ మోడల్ కారు హ్యుండాయ్ క్రెడా వంటి కార్లతో పోటీ
న్యూ స్కార్పియో కార్ల బుకింగ్ వచ్చే నెల 30 నుంచి ప్రారంభం
తొలుత బుకింగ్ చేసుకున్న వారికి దీనిని డెలివరీ చేస్తారు
దీని ధర రూ.11.99 లక్షలు ఉండే అవకాశం