మహీంద్రా ఫైనాన్స్ తాజాగా కొత్త డిపాజిట్ స్కీమ్ ప్రారంభం
ఈ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారికి అదనపు వడ్డీ రేటు
30 నెలలు, 42 నెలల కాల పరిమితితో డబ్బులు ఎఫ్‌డీ చేయవచ్చు
30 నెలల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 6.2 శాతం, 42 నెలల కాలపరిమితిలో 6.5 వడ్డీ
సీనియర్ సిటిజన్స్ కోసం అదనంగా 20 బేసిక్ పాయింట్లతో ఎక్కువ వడ్డీ