టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్ స్టైలే వేరు..

పార్టీలు పబ్బులు లాంటి వాటికి వెళ్లరు..

లిక్కర్ కూడా అకేషనల్ గానే తీసుకుంటారు..

కానీ.. కెరీర్ బిగినింగ్‌లో ఓ బ్యాడ్ హాబిట్‌తో సతమతమయ్యేవారు

సిగరెట్‌కు బానిసలా అయ్యారు..

'టగ్గరి దొంగ' టైంలో అయితే మరీ ఎక్కువగా కాల్చేవారు..

తన ఫ్రెండ్ కారణంగా ఈ వ్యసనాన్ని దూరం చేసుకున్నారు..

అలా మొత్తానికి గుడ్ బాయ్‌లా.. మారిపోయారు మహేష్!